- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సినిమా కోసం 150 కేజీలు పెరిగిన టాలీవుడ్ హీరో
by Javid Pasha |
X
దిశ, వెబ్ డెస్క్: సినిమాలో తన కారెక్టర్ కు న్యాయం చేయడానికి హీరో సుధీర్ బాబు ఎంతో కష్టపడుతుంటాడు. సినిమా అంటే ఆయనకు అంత ప్యాషన్ మరి. ఎస్ఎమ్ఎస్, ప్రేమ కథా చిత్రం, శ్రీదేవి సోడా సెంటర్, హంట్ వంటి పలు చిత్రాల్లో తన మార్క్ యాక్టింగ్ తో సుధీర్ బాబు తనకంటూ ఓ సొంత ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇటీవల రిలీజైన హంట్ మూవీలో సుధీర్ బాబు సిక్స్ ప్యాక్ లో కనిపించాడు.
అయితే తాజాగా సుధీర్ బాబు ‘మాయా మశ్చీంద్రా’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమాలోని పాత్ర కోసం సుధీర్ బాబు ఫ్యాట్ అబ్బాయి గా కనిపించనున్నాడు. ఇందుకోసం ఆయన తన బాడీ వెయిట్ ను 150 కేజీలకు పెంచాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Advertisement
Next Story