Pragya Jaiswal : టాప్​ టు బాటమ్ ఓపెన్ చేసిన టాలీవుడ్ బ్యూటీ..

by Kavitha |   ( Updated:2024-03-21 05:33:18.0  )
Pragya Jaiswal : టాప్​ టు బాటమ్ ఓపెన్ చేసిన టాలీవుడ్ బ్యూటీ..
X

దిశ, సినిమా: సినిమా ఛాన్స్‌లు లేక సోషల్ మీడియాను నమ్ముకుని అందాలు ఆరబోతకు అలవాటు పడిపొయిన వారిలో హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ కూడా ఒకరు.ముందు ట్రెడిషనల్ గా కనిపించిన ఆమె ఇప్పుడు ఎలాంటి హద్దులు లేకుండా ప్రవర్తిస్తోంది. ఏకంగా టూ పీసెస్ బికినీలో రెచ్చిపోతూ కుర్రాళ్లు గ్యాప్​ లేకుండా కవ్విస్తోంది. తాజాగా కళ్లు చెదిరే రేంజ్​లో ఫొటోషూట్​ను వదిలి సోషల్​ మీడియాను షేక్ చేసింది. గోల్డెన్ కలర్ డ్రెస్​లో పోజులిచ్చింది. ఫ్రండ్ బ్యాక్​ తన కర్వ్​ షేప్ బాడీని చూపిస్తూ నవ్వించేందుకు ప్రయత్నిస్తోంది. ఇక ఈ ఫోటోలు చూసిన కుర్రాలు హాట్ హాట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story