- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మరో రెండు నెలల్లో ‘ఈనాడు’కు 50 ఏళ్లు.. కానీ ఇంతలోనే ఇలా
X
దిశ, సినిమా: ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు(88) ఈరోజు ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ఆయన నేడు తన తుది శ్వాస విడిచారు. ఇక ఈయన గొప్ప వ్యాపార వేత్త, అనేక సంస్థలను ప్రారంభించి, ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తున్నారు. అంతే కాకుండా సినీ పరిశ్రమ అభివృద్ధిలో కూడా ఈయన పాత్ర ఉంది. నిత్యం తెల్లవారుజామున 3 గంటలకు పేపర్ చదవడం అలవాటు ఉన్న రామోజీరావు 1974లో ‘ఈనాడు’ సంస్థానాన్ని ప్రారంభించి ప్రజా సమస్యలను ఎత్తిచూపుతూ, ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ సంచలనం సృష్టించారు. అలాంటి పత్రిక ‘ఈనాడు ను ప్రారంభించి ఈ ఏడాది ఆగస్టు 10 నాటికి 50 ఏళ్లు పూర్తవుతాయి. మరో 2 నెలల్లో ఆ పేపర్‌కు 50 ఏళ్లు నిండనుండగా ఈ అరుదైన ఘట్టాన్ని చూడకుండానే రామోజీరావు మన మధ్య లేకపోవడం నిజంగా విషాదకరమైన ఘటన.
Advertisement
Next Story