- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నేడు మ్యాచో స్టార్ పుట్టిన రోజు.. ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న గోపీచంద్
దిశ, వెబ్ డెస్క్: నేడు టాలీవుడ్ హీరో గోపీచంద్ పుట్టిన రోజు జూన్ 12, 1979. గోపీయంద్ మొదట పలు చిత్రాల్లో విలన్ క్యారెక్టర్‌లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ‘తొలి వలపు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తన నటనతో ఆకట్టుకున్నాడు. అయితే ఇటీవల ‘రామబాణం’ థియేర్లలో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయడంలో విఫలమైంది. ఆయన ఇప్పుడు తన 31వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. దీనిని కన్నడ డైరెక్టర్ హర్ష తెరకెక్కిస్తున్నాడు. కాగా నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా 31న సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను 12. 29 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు అనౌన్స్ పోస్టర్‌ను లాంచ్ చేశారు. దీంతో అది చూసిన ఫ్యాన్స్ ఆనందిస్తున్నారు.
Also Read: నేడు శ్రీ రెడ్డి పుట్టిన రోజు..నేడు శ్రీ రెడ్డి పుట్టిన రోజు..
Gear Up for the arresting TITLE & FIRST LOOK of #GopiChand31 ❤️🔥Unveiling on @YoursGopichand's Birthday, Tomorrow JUNE 12th @ 12.29 PM A @nimmaaharsha Directorial@RaviBasrur MusicalProduced by @KKRadhamohan in @srisathyasaiarts 💼 pic.twitter.com/vc4A4lcLUk
— Vamsi Kaka (@vamsikaka) June 11, 2023