Sakshi Vaidya :నేడు సాక్షీ వైద్య పుట్టిన రోజు

by Prasanna |   ( Updated:2023-06-19 06:40:13.0  )
Sakshi Vaidya  :నేడు సాక్షీ వైద్య పుట్టిన రోజు
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ ముద్దుగుమ్మ ఏజెంట్ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ సినిమా ఫ్లాప్ అయింది కానీ ఆమె నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కెరియర్ మొదట్లో అందరూ సక్సెస్ అవ్వలేరు. మొదటి సినిమా కలిసి రాకపోయినా.. తన తరువాతి సినిమాలతో మంచి విజయం అందుకుంటుందని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. నేడు తన 23 వ పుట్టిన రోజును జరుపుకుంటుంది.

Read More: పెళ్లి విషయంలో కృతిసనన్ ఇంతలా భయపడిందా

Advertisement

Next Story