- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Pawan Kalyan: నేడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు
దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంత మంది హీరోలు ఉన్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థానం చాలా ప్రత్యేకం. ప్రజల మనిషిగా వారి మంచి కోరుకుంటూ ప్రజల్లోనే ఉంటూ గొప్ప నాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇతను గురించి ఎంత చెప్పినా తక్కువే.. పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవుతుందంటే చాలు.. ఫ్యాన్స్ చేసే హడావుడి అంతా ఇంత కాదు. సాయం అని చేయి చాచిన వారికీ వెనక్కి తిరిగి పంపింది లేదు.. ఇతని మంచితనమే ఈయన్ని గెలిపించింది. ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ చక్రం తిప్పడం పై దేశం మొత్తం ఈయన గురించే మాట్లాడుకుంటున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పదవిని పొందారు ఇవి మాత్రమే కాకుండా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా శాఖ మంత్రి, పర్యావరణ - అటవీ - సైన్స్ & టెక్నాలజీ శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. నేడు పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సెలబ్రిటీలు, ప్రముఖులు, ఫ్యాన్స్ విషెస్ చెబుతూ పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయన ఇలాగే మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని.. ప్రజలకు అండగా నిలబడాలంటూ పోస్ట్ లు పెడుతున్నారు.