- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేడు కోట శ్రీనివాసరావు పుట్టినరోజు
X
దిశ, వెబ్ డెస్క్: విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు మన అందరికి సుపరిచితమే. ఆయన 1945 జూలై 10 న జన్మించాడు.కోట శ్రీనివాసరావు తెలుగు, తమిళం, హిందీ, మలయాళం సినిమాలలో నటించాడు. మాజీ రాజకీయవేత్తగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ తూర్పు నుండి 1999 నుంచి 2004 వరకు ఎమ్మెల్యేగా పని చేశారు. 1978లో ప్రాణం ఖరీదు అనే తెలుగు సినిమాతో అడుగు పెట్టారు. ఆయన ఇప్పటి వరకు ఆరు వందల యాభై సినిమాలలో నటించాడు. నేడు తన 78 వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.
Also Read: ఈ వారం థియేటర్, ఓటిటిలో విడుదలయ్యే సినిమాలు ఇవే..
Advertisement
Next Story