Happy Birthday Vishal : నేడు హీరో విశాల్ పుట్టినరోజు

by Prasanna |   ( Updated:2023-08-29 04:34:03.0  )
Happy Birthday Vishal : నేడు హీరో విశాల్ పుట్టినరోజు
X

దిశ,వెబ్ డెస్క్: విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విశాల్ పూర్తి పేరు విశాల్ కృష్ణా రెడ్డి. తక్కువ సమయంలో మంచి పేరును సంపాదించుకున్నాడు. 1977 ఆగస్టు 29న జన్మించిన విశాల్ వెండితెరకు మాంత్రికుడు. సినిమాలను చేయడమే కాకుండా సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. 2004లో సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. మొదట్లో ఎన్ని సినిమాలు చేసిన విశాల్ కు కలిసిరాలేదు. "చెల్లమే" తో పెద్ద విజయం అందుకున్నాడు. ఆ తర్వాత సండకోజి, తిమిరు, పాండియ నాడు సినిమాలు మంచి పేరు తెచ్చి పెట్టాయి. నేడు తన 46 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు.

Advertisement

Next Story