నేడు బలగం హీరో Priyadarshi పుట్టిన రోజు

by Prasanna |   ( Updated:2023-08-25 06:27:46.0  )
నేడు బలగం హీరో Priyadarshi పుట్టిన రోజు
X

దిశ,వెబ్ డెస్క్: ప్రియదర్శి పేరు వినగానే మనకు తెలియకుండానే చిరునవ్వు వచ్చేస్తుంది.. ముఖ్యంగా ‘‘నా సావు నేను చస్తా.. నీకెందుకు?’’ అనే డైలాగ్ గుర్తుకొచ్చేస్తుంది. ప్రియదర్శి కామెడీ ఆ రేంజులో ఉంటుంది. సినిమాలలోనే కాకుండా.. వెబ్‌సీరిస్‌లలో కూడా తన ప్రతిభను చాటుతున్న ప్రియదర్శికి సినీ అవకాశాలు అంత ఈజీగా రాలేదు. సినిమాలపై అతనికి ఉన్న పిచ్చి.. నటనలో ప్రతిభ.. అతడికి అవకాశాలను తెచ్చిపెట్టాయని చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో వచ్చిన బలగం సినిమా పెద్ద హిట్ అయినా విషయం మనకు తెలిసిందే. ఈ మూవీతో ప్రియదర్శి క్రేజ్ బాగా పెరిగిపోయింది. నేడు తన 34 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు.

Read More: RRR స్టార్స్ కి జాతీయ అవార్డ్ రాకపోవడానికి కారణం ఇదేనా..!

Advertisement

Next Story