- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tiger Nageswara Rao OTT : ‘టైగర్ నాగేశ్వరరావు’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
X
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. డైరెక్టర్ వంశీ భారీ స్థాయిలో తెరకెక్కించిన సినిమాతో రవితేజ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. నుపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్స్‌గా నటించగా ఇందులో రవితేజ నటనకు ప్రేక్షులంతా ఫిదా అయ్యారు. ఇక తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మేరకు అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా ఓటీటీ హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తుంది. కానీ ఈ మూవీ 8 వారాల తర్వాతే నవంబర్ చివర్లో లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.
Advertisement
Next Story