- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోజుకు రూ.4 లక్షలు సంపాదించేదాన్ని.. అయినవాళ్లే దారుణంగా మోసం చేశారు: బోల్డ్ నటి షకీలా
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ బోల్డ నటి షకీలా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు ఈమె సినిమాలు విడుదలవుతున్నాయంటే స్టార్ హీరోల చిత్రాలు కూడా వాయిదా వేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండటమే కాకుండా భారీగా ఆస్తులను కూడా సంపాదించారని సమాచారం. చాలా డబ్బు కూడబెట్టి, ఖరీదైన బీఎండబ్లూ కారులో తిరుగుతూ ఎంజాయ్ చేస్తోందని ఆ మధ్యకాలంలో వార్తలు వినిపించాయి. అయితే తాజాగా షకీలా ఓ ఇంటర్వ్యూకి హాజరై ఆ వార్తలపై స్పందించింది.
‘‘నేను బీఎండబ్ల్యూ కార్లలో తిరగడం ఏంటి? కనీసం ఉండటానికి సొంత ఇల్లు కూడా లేదు. ఒకప్పుడు సినిమాల్లో నటిస్తూ.. ఒక్క రోజుకు రూ. 4 లక్షల వరకు సంపాదించిన మాట నిజమే. ఈ విధంగా సంపాదించినది మొత్తం నా పేరు మీద ఉంటే ఇన్కమ్ టాక్స్(income tax) అధికారుల వల్ల ఇబ్బంది తలెత్తుతుందని, మా అక్క నాకు మాయ మాటలు చెప్పి నా ఆస్తి మొత్తం తన పేరు మీద రాయించుకొంది. ఇలా అయినవాళ్లే ఆస్తి కోసం నన్ను దారుణంగా మోసం చేశారు. అలాంటప్పుడు నేను బీఎండబ్ల్యూ కార్లలో ఎలా తిరుగుతాను.’’ అవన్నీ పుకార్లు అంటూ ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
Anasuya :వైట్ బికినీలో రెచ్చిపోతున్న అనసూయ.. వైరల్ అవుతున్న ఫొటోస్
సెక్స్ చాంపియన్ షిప్.. 16 విభాగాల్లో శృంగార క్రీడాపోటీలు.. దరఖాస్తులకు ఆహ్వానం