- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
"కేరళ స్టోరీ" ఇదే.. ఇప్పటికైనా వివాదాలు ముగిసేనా..? కథలోకి ఎంట్రీ ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీ!
దిశ, వెబ్‌డెస్క్: సుదీప్తో సేన్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘ది కేరళ స్టోరి’. ఈ మూవీ నుంచి విడుదైల ట్రైలర్‌కు విశేష స్పందన వచ్చిన విషయం తెలిసిందే. అంతే కాకుండా దీనిపై విమర్శలు సైతం వెల్లువెత్తాయి. ఆ రాష్ట్ర సీఎంతో సహా రాజకీయ పరంగా ఈ సినిమాను టార్గెట్ చేశారు. అయితే ట్రైలర్‌లో చూపించిన దాని ప్రకారం.. ‘‘మొత్తం 32000 మహిళలను బలవంతంగా మతం మార్చారని.. కేరళలో సాధారణ అమ్మాయిలను కూడా భయంకరమైన ఉగ్రవాదులుగా మార్చడానికి డేంజర్ గేమ్ ఆడుతున్నారని’’ ఉంటుంది.
దీనిపై స్పందించిన ప్రముఖులు ఇది కేవలం రాజకీయ కుట్ర అని, కేరళ ప్రతిష్టను దిగజార్చేందుకు, రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు సంఘ్ పరివార్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. కాగా.. ఇన్ని ఎదురు దెబ్బల మధ్య తాజాగా ‘ది కేరళ స్టోరి’ ట్రైలర్‌ను మార్చారు. ‘‘32000 మహిళలను మత మార్పిడి చేశారు అనే దానికి కేవలం.. ముగ్గరుకి మాత్రమే మత మార్పిడి జరిగిందని.. ఇది కేవలం ముగ్గురు మహిళలకు చెందిన నిజమైన కథ’’ ఆధారంగా రూపొందించబడింది అంటూ సినిమాపై వివరణ ఇస్తూ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ట్వీట్ చేశారు.