- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Upasana 3 రోజుల్లోనే డిశ్చార్జ్ వెనక సీక్రెట్ ఇదే..!
దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన జూన్ 20వ తేదీన అపోలో ఆసుపత్రిలో పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. పదేళ్ల విరామం తర్వాత మెగా ఇంట వారసురాలు రావడంతో మెగా ఫ్యామిలీతో పాటు అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. కాగా తల్లిబిడ్డలిద్దరు ఆరోగ్యంగా ఉండటంతో జూన్ 23న ఉపాసన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. డెలివరీ అయ్యాక 3 రోజులకే ఉపాసన, బేబీ అంత ఉత్సాహంగా, ఎనర్జీగా ఎలా ఉన్నారని, ఇంత తొందరగా ఎలా డిశ్చార్జ్ అయ్యారని అందరిలో ఆలోచన రేకెత్తిస్తోంది. అయితే ఉపాసన ఈ సీక్రెట్ గురించి ఓ వీడియోలో వెల్లడించారు.
మార్నింగ్ లేవగానే రెండు గ్లాసుల హాట్ వాటర్, అందులో ఒక గ్లాస్ లెమన్ వాటర్ యాడ్ చేసి తాగుతుందట. రెండోది బూలెట్ టీ, మార్నింగ్ బ్రేక్ పాస్ట్ ఎక్కువగా తీసుకుని.. సాయంత్రం వచ్చేసరికి మీల్స్‌ను తగ్గిస్తారు. మూడోది ఇంటెర్‌మిట్టెండ్ ఫాస్టింగ్ చేస్తారు. అంటే మీల్స్‌కు మీల్స్‌కు మధ్య 8 గంటలు 14 గంటలు ఫాస్టింగ్ గ్యాప్ అనేది మెయింటెన్ చేస్తారు. ఈ గ్యాప్ మధ్యలో మక్కన అనే సీడ్స్ తింటారు. మక్కన అంటే ప్రోటీన్స్ అధికంగా ఉండే లోటస్ సీడ్స్. అలాగే పంక్వీన్ సీడ్స్ కూడా తీసుకుంటారు. దీంతో ఉపాసన, పాప అంత యాక్టిక్‌గా ఉండడం వల్ల తొందరగా డిశ్యార్జ్ అయ్యారు.