- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అనుష్కను పక్కన పెట్టిన ప్రభాస్.. ఆ హీరోతో ఎఫైరే కారణమా?
దిశ, వెబ్‌డెస్క్ : ఇండస్ట్రీలో పెళ్లి అనగానే అందరికీ ముందుగా గుర్తు వచ్చే పేరు ప్రభాస్.డార్లింగ్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని తమ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే అంతే కాకుండా ప్రభాస్ ఆ హోరోయిన్‌ను పెళ్లి చేసుకోబోతున్నాడు, వారిద్దరి మధ్య ఎఫైర్ ఉందని చాలా వార్తలు నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తుంటాయి. ముఖ్యంగా అనుష్క్, ప్రభాస్ గురించి ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.
బిల్లా సినిమాతో పరిచయమైన వీరు, ఆ సినిమాతోనే ప్రేమలో పడ్డారంటూ వార్తలు వినిపించాయి. అంతే కాకుండా వీళ్లు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ గుస గుసలు వినిపించాయి. కానీ వీటిని అనుష్క ప్రభాస్ ఎప్పటికప్పుడు కొట్టి పారేస్తూ, మేము ఇద్దరం మంచి స్నేహితులమంటూ చెప్పుకచ్చారు.
కాగా, వీరికి సంబంధించిన మరో రూమర్ వైరల్ అవుతుంది. అదేమిటంటే? ప్రస్తుతం ప్రభాస్, అనుష్క విడిపోయారు. వీరి విడిపోవడానికి కూడా బలమైన కారణం ఉంది. ప్రభాస్ అనుష్కను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ దానికి ప్రభాస్ వాళ్ల అమ్మ ఒప్పుకోలేదంట. అంతే కాకుండా అనుష్కకు ఓ సీనియర్ హీరోతో ఎఫైర్ ఉండటం వలన ప్రభాస్ అనుష్కను పక్కన పెట్టారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కానీ వీటిని స్వీటి శెట్టి ఫ్యాన్స్ కొట్టి పారేస్తున్నారు. వారిద్దరు మంచి స్నేహితులు ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేయకండి అంటూ మండిపడుతున్నారు.
Also Read: కాబోయే భార్య ఫొటోను షేర్ చేసిన మంచు మనోజ్.. ఆమె ఎవరో తెలుసా..!