- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
M.S. Dhoni: ధోనితో ఆ హీరోయిన్ పెళ్లి ఆగిపోవడానికి కారణం ఇదేనా?
దిశ, వెబ్‌డెస్క్: స్టార్ క్రికెటర్ ఎం. ఎస్. ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ధోని ఇండియాలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా మంచి గుర్తింపు దక్కించుకున్నారు. ఈయన కేవలం క్రికెటర్‌గానే కాకుండా కొన్ని వ్యాపార ప్రకటనల్లో కూడా చేశారు. పలు బ్రాండ్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. ఇకపోతే ఈ క్రికెటర్ దీపికా పదకొనే, అసిన్ వంటి హీరోయిన్లతో రిలేషన్‌లో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. వీరితో పాటు మరో హీరోయిన్ పేరు కూడా నెట్టింట మారుమోగింది. ఆమె ఎవరో కాదు.. హీరోయిన్ లక్ష్మిరాయ్. వీరిద్దరు గాఢంగా ప్రేమించుకున్నారట.
ధోని అప్పట్లో లక్ష్మి కోసం వారానికొకసారి రాంచీ నుంచి చెన్నై వెళ్లేవారని టాక్. ఇక ధోని చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్ గా చేస్తున్న టైంలో లక్ష్మీరాయ్ సీఎస్ కేకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంది. ఈ సమయంలోనే వీరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడిందట. ధోని ఎక్కడికి వెళ్లినా.. లక్ష్మిరాయ్ గురించి అడిగేవారట. లక్ష్మిరాయ్ ఏ ఇంటర్వ్యూల్లో హాజరైన.. ధోని గురించి ప్రశ్నలు అడిగేవారట. కానీ సడన్‌గా ధోని సాక్షిని వివాహం చేసుకోవడంతో ఫ్యాన్స్ అందరూ షాక్ అయ్యారు. కాగా వీరి పెళ్లి జరగకపోవడానికి కారణం సిని ఇండస్ట్రీలోని అమ్మాయి కాబట్టి ధోని పేరెంట్స్ అంగీకరించలేదంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ నెట్టింట వైరల్ అవుతుంది.
- Tags
- Raai Laxmi