రామ్ చరణ్-ఉపాసన ప్రిన్సెస్‌కు కలిసొస్తున్న లక్కీ సెంటిమెంట్ ఇదే!

by Anjali |   ( Updated:2023-06-20 08:54:10.0  )
రామ్ చరణ్-ఉపాసన ప్రిన్సెస్‌కు కలిసొస్తున్న లక్కీ సెంటిమెంట్ ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో రామ్ చరణ్-ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. దీంతో మెగా ఫ్యాన్స్‌ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తాజాగా మెగా ఇంట్లో అడుగుపెట్టిన ఈ బిడ్డకు ఒక సెంటిమెంట్ కలిసొచ్చిందంటూ అభిమానులు చెప్పుకుంటున్నారు. మెగా ప్రిన్సెస్ జూన్ 20, 2023వ తేదీన పుట్టింది. న్యూమరాలజీ ప్రకారం పాపకు 2 నెంబర్ వస్తోంది. ఇక రామ్ చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి పుట్టినతేది ఆగష్టు 22. ఈ రకంగా 2 నెంబర్ సెంటిమెంట్ ఒకటి, అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన తేది సెప్టెంబర్ 2. ఈ రకంగా పాపకు మెగాస్టార్, పవర్ స్టార్ జన్మతేది నెంబర్ వర్కౌట్ అయిందని వారిలాగే ఉపాసన డాటర్ ఉన్నత స్థాయికి ఎదగడం గ్యారంటీ. దీనికి ఇదే సాక్ష్యం అంటూ అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

Also Read..

మెగా వారసురాలు పుట్టింది ఏ టైం.. ఆమె జాతకం గురించి చిరంజీవి ఎమోషనల్ స్పీచ్

Advertisement

Next Story