జూన్‌లో పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ హీరోస్ వీరే?

by samatah |   ( Updated:2023-05-23 12:45:21.0  )
జూన్‌లో పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ హీరోస్ వీరే?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇటీవల స్టార్ సెలబ్రిటీలకు సంబంధించిన పెళ్లి టాపిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ జూన్ నెలలో చాలా మంది టాలీవుడ్ నటీనటులు పెళ్లిచేసుకోబోతున్నారంట. వారెవరో ఇప్పుడు చూద్దాం. చాలా రోజుల క్రితం ఎంగజ్మెంటై, ఇప్పటికీ పెళ్లి పీటలెక్కని జంటల్లో శర్వానంద్ ఒకరు. ఈ హీరో ఎప్పుడెప్పుడు పెళ్లి పీటలెక్కుతాడా అని తన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కాగా, శర్వానంద్, రక్షిత జూన్‌లో ఒకటికానున్నారంట. అలాగే మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠితో ప్రేమలో ఉన్నాడని, వీరు జూన్‌లో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నట్లు నెట్టింట్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా అక్కినేని మేనకోడలు సుప్రియ,అడవిశేష్ కూడా జూన్‌లో పెళ్లి పీటలెక్కబోతున్నట్లు సమాచారం.

Also Read..

పెళ్లి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది శోభనమే.. నటి హాట్ కామెంట్స్ వైరల్

16 ఏళ్లుగా కూల్ డ్రింక్ తాగి బతుకుతున్న వ్యక్తి ఈయనే..!

Advertisement

Next Story