- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2022 లో రికార్డ్ సృష్టించిన సినిమాలు ఇవే !
దిశ, వెబ్ డెస్క్ : కరోనా తర్వాత 2022 లో వచ్చిన ఈ సినిమాలు బాక్సాఫీస్ రఫ్ఫాడించేసాయి. సినీ పరిశ్రమ నిలబడుతుందా అన్న సమయంలో ఈ సినిమాలు అండగా నిలవడమే కాకుండా..సినీ పరిశ్రమకు మళ్ళీ ప్రాణం పోసాయి. డబ్బింగ్ సినిమాలు కూడా కలెక్షన్ల వర్షం కురిపించాయి. అవి ఏంటో ఇక్కడ చూద్దాం.
కేజీఎఫ్ 2 సినిమా
కేజీఎఫ్ పార్ట్ 1 సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికి తెలుసు. అలాగే కేజీఎఫ్ 2 సినిమా అయితే రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టింది. పార్ట్ 2 లో సంజయ్ దత్ పాత్ర సినిమాకె హైలైట్‌గా నిలిచింది.
విక్రమ్ సినిమా
కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ అయిన విషయం మనకి తెలిసిందే . ఈ సినిమా పెద్ద విజయం సాధించడంతో తన సినిమాలో పని చేసిన అందరికి గిఫ్టులు ఇచ్చాడు.
పొన్నియన్ సెల్వన్1
విక్రమ్, కార్తీ నటించిన సినిమా పొన్నియన్ సెల్వన్1. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కోట్లను కొల్లగొట్టింది. ఈ సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహించారు