- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీనేజ్ లవ్ స్టోరీతో వచ్చి సూపర్ హిట్ అందుకున్న సినిమాలు ఇవే!
దిశ, వెబ్‌డెస్క్ : సాయి రాజేశ్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో, హీరోయిన్లుగా నటించిన మూవీ బేబీ. ఈ సినిమా ప్రస్తుతం కలెక్షన్ల వర్షం కురిపిస్తూ, బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తోంది. టీనేజ్ ప్రేమ కథతో వచ్చిన ఈ మూవీ ప్రతీ యూత్‌కు చాలా కనెక్ట్ అవ్వడంతో, రిలీజైన మొదటి రోజే మంచి టాక్ సొంతం చేసుకుంది.అయితే చాలా వరకు టీనేజ్ ప్రేమ కథతో వచ్చి సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. కాగా, టీనేజ్ ప్రేమకథతో వచ్చిన సినిమాలపై ఓ లుక్ వేద్దాం.
ఉప్పెన : వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా పరిచయమైన సినిమా ఉప్పెన. టీనేజ్ లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమా వంద కోట్లు కలెక్ట్ చేసింది.
కొత్త బంగారులోకం : వరుణ్ సందేశ్, శ్వేత బస్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా కొత్తబంగారులోకం. ఈమూవీ కూడా టీనేజ్ లవ్ స్టోరీతో వచ్చి మంచి హిట్ అందుకుంది.
బుట్టబొమ్మ : మలయాళ మూవీ “కప్పెల”కు రీమేక్ గా తెలుగులో రూపొందిన సినిమా “బుట్టబొమ్మ”.ఈ మూవీలో అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ఠ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది.
జూనియర్స్, చిత్రం లాంటి సినిమాలు కూడా టీనేజ్ లవ్ స్టోరీతో వచ్చి మంచి సక్సెస్ అందుకున్నాయి.
Read More: బిగ్ షాక్ : విడాకులు తీసుకోబోతున్న టాలీవుడ్ హీరోయిన్?