నేడు ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, సిరీస్‌లు ఇవే!

by Jakkula Samataha |
నేడు ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, సిరీస్‌లు ఇవే!
X

దిశ, సినిమా : ఓటీటీ ప్రియులకు గుడ్ న్యూస్. ఇప్పటికే చాలా మంది థియేటర్స్‌ను కాదని ఓటీటీ వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమలో ఓటీటీ కూడా కొత్త కొత్త సినిమాలు, సిరీస్‌లను రిలీజ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కాగా, నేడు ఓటీటీలో ఏఏ సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

అమెజాన్ ప్రైమ్

మై స్పై : ద ఎటర్నల్ సిటీ- ఇంగ్లీష్ సినిమా -జూలై 18

నెట్ ఫ్లిక్స్

కోబ్లా కాయ్ సీజన్ 6 పార్ట్ 1- ఇంగ్లీష్ వెబ్ సిరీస్- జూలై18

మాస్టర్ ఆఫ్ ది హౌజ్ - థాయ్ వెబ్ సిరీస్- జూలై 18

త్రిభువన్ మిశ్రా సీ3ఏ టాపర్ - హిందీ వెబ్ సిరీస్- జూలై ౧౮*

జియో సినిమా

మిస్టర్ బిగ్ స్టఫ్ - ఇంగ్లీష్ వెబ్ సిరీస్ - జూలై-18

ఈటీవీ విన్

హరోంహర - తెలుగు చిత్రం -జూలై 18

ది బ్లాక్ విండోవర్ - ఇంగ్లీష్ వెబ్ సిరీస్ - డిస్కవరీ ప్లస్ -జూలై 18

Advertisement

Next Story

Most Viewed