Adipurush : తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయిన ‘ఆదిపురుష్’ థియేట్రికల్ రైట్స్

by Dishaweb |   ( Updated:2023-05-29 07:33:41.0  )
Adipurush : తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయిన ‘ఆదిపురుష్’ థియేట్రికల్ రైట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పౌరాణిక చిత్రంలో రాముడి పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతి నటించింది. కాగా ఈ చిత్రం కోసం ప్రేక్షకులు వేయిట్ చేస్తున్నారు. జూన్ 16న విడుదల కాబోతున్న ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు దక్కించుకున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ దాదాపు రూ.170 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. నైజాం ఏరియావరకు రూ.80 కోట్ల రూపాయల వరకు డిమాండ్ జరిగినట్లు సమాచారం.

Read more:

ఆ కారణంతోనే చరణ్ కొత్త ప్రొడక్షన్ హౌస్‌లోకి నిఖిల్‌ను తీసుకున్నాడా?

‘ఆదిపురుష్’ నుంచి ‘రామ్ సీతారాం’ సాంగ్ రిలీజ్

Advertisement

Next Story