- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకుపోతున్న ‘ఏజెంట్’ ట్రైలర్ ..
X
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించారు. కాగా ఈ మూవీ పలు భాషల్లో ఏప్రిల్ 28న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది. ఇక ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, సాంగ్స్, పోస్టర్ అందరినీ ఆకట్టుకున్నప్పటికి, తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ని కాకినాడలో జరిగిన ప్రత్యేక ఈవెంట్ లో భాగంగా, ప్రేక్షకుల సమక్షంలో, గ్రాండ్ గా రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ట్రైలర్ భారీ యాక్షన్ థ్రిల్లింగ్ గ్రాండియర్ విజువల్స్ తో అదిరిపోయింది. అఖిల్ మునుపెన్నడూ లేని విధంగా కొత్తగా కనిపించాడు. ఇక ఈ ట్రైలర్ యూట్యూబ్ లో 2 మిలియన్ కి పైగా వ్యూస్ తో దూసుకెళుతోంది.
Read More: ‘ఆదిపురుష్’ రన్ టైమ్ లాక్!
Advertisement
Next Story