తమాషాగా ఆకట్టుకుంటున్న ‘Sundaram Master’ టీజర్

by sudharani |   ( Updated:2023-10-18 05:44:28.0  )
తమాషాగా ఆకట్టుకుంటున్న ‘Sundaram Master’ టీజర్
X

దిశ, సినిమా: టాలీవుడ్ కమెడియన్ వైవా హర్ష ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ మూవీ ‘సుందరం మాస్టర్’. హీరో రవితేజ నిర్మిస్తున్న ఈ సినిమాకి కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను విశాఖపట్నంలో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఇందులో హర్ష గిరిజనులకు అక్షరాలు నేర్పడానికి సుందరం మాస్టర్‌గా వెళతాడు. కానీ వారు హర్షకి షాక్ ఇస్తూ.. ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంటారు. మొత్తానికి టీజర్ మాత్రం మూవీపై ఆసక్తి రేపుతుండగా.. బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతున్న చిన్న సినిమాల లిస్ట్‌లోకి చేరబోతుందని అనిపిస్తుంది.

Advertisement

Next Story