- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు
by Sridhar Babu |
X
దిశ, వాంకిడి : మండలంలోని టోల్‌ప్లాజా సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని సామెల గ్రామానికి చెందిన దేవల్ బాపు, అదేగావ్‌కు చెందిన తిప్పన్న తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఇద్దరూ వాంకిడి నుంచి సామెల గ్రామానికి బైక్ పై వెళ్తున్న క్రమంలో టోల్ ప్లాజా సమీపంలో ఎదురుగా వచ్చి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దాంతో బైక్ పై ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. హైవే అంబులెన్స్ లో ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దేవల్ బాపు ఒక కాలు పూర్తిగా విరిగిపోగా, శరీరంపై అనేక గాయాలు కాగా తిప్పన్న తలకు తీవ్రగాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం స్థానిక వైద్యులు మంచిర్యాలకు రెఫర్ చేశారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Advertisement
Next Story