- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సినిమాలకు గుడ్ బై చెప్పనున్న స్టార్ హీరోయిన్.. కారణం ఏంటో తెలుసా?
దిశ, వెబ్ డెస్క్ : ఐటమ్ గర్ల్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హంస నందిని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్లో చేసింది తక్కువ సినిమాలే అయినా తన గ్లామర్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈమెకు అభిమానులు ఎక్కువగానే ఉన్నారని చెప్పవచ్చు.
కొంతకాలం క్రితం హంసానందిని క్యాన్సర్ బారిన పడి, ట్రీట్మెంట్ తీసుకొని, ఈ మధ్యకాలంలోనే కోలుకున్నారు. ఈ క్యాన్సర్ వచ్చిన కారణంగా చాలాసార్లు కీమోథెరపీ తీసుకొని ,ఇప్పుడు గుర్తుపట్ట లేకుండా మారిపోయారు. ఆ సమయంలో తన మానసిక వేదనను, స్థితిని అందరికీ తెలియజేశారు. క్యాన్సర్ తో పోరాడి ఎలా అయినా గెలవచ్చని క్యాన్సర్ బాధితులకు ధైర్యాన్ని ఇచ్చారు. హంసా నందిని ఫోటోలను చూసిన వారందరూ షాక్ కి గురవుతున్నారు. ఆవిడ ఒక సన్యాసినీగా మారిపోయింది. ఫ్యాషన్ దుస్తులతో కనిపించే ఈమె కాస్త ఇప్పుడు నిండు దుస్తులతో కనిపిస్తోంది. సినిమాలకు గుడ్ బై చెప్పి ఇలా సన్యాసినిగా మారిందని ప్రచారం జరుగుతుంది.
Also Read: బాలకృష్ణతో మరోసారి జతకట్టనున్న నయనతార..!