- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేదు.. ఇప్పటికీ బాధ పడుతున్న: నాగ చైతన్య
దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని నాగచైతన్య హీరోగా వస్తున్న తాజా సినిమా ‘కస్టడీ’. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీకి వెంకట్ ప్రభు డైరెక్షన్ వహించారు. ఈ చిత్రం రిలీజ్‌కు సిద్దంగా ఉండటంతో వరుసగా ప్రమోషన్స్ ఇస్తున్నారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే నాగ చైతన్య ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించి పలు ఆశక్తికర విషయాలను పంచుకున్నారు.
చైతు మాట్లాడుతూ.. ‘‘నా జీవితంలో ఇప్పటి వరకు ఎలాంటి బాధాకరమైన సంఘటనలు జరగలేదు. నాకు ఎదురైన ప్రతి సంఘటన కూడా నాకు పాఠం నేర్పింది. కానీ.. నా సినిమా విషయంలో మాత్రం సరైన నిర్ణయం తీసుకోలేక పోయా. వాటి విషయంలో ఇప్పటికీ బాధ పడతాను. ఇలా నా కెరీర్‌లో మూడు సినిమాల్లో నేను చాలా బాధపడ్డా’’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా.. కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్న ‘కస్టడీ’ మే-12 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవి కూడా చదవండి : ఆ సినిమా కోసం రామ్ చరణ్ నయా లుక్.. కొత్త భాష కోసం ట్రైనింగ్