- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఓటీటీలో దూసుకుపోతున్న రియల్ క్రైమ్ స్టోరీ.. ఏకంగా 18 దేశాల్లో ట్రెండింగ్..
దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో ఓటీటీలోని యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రాలు మంచి క్రేజ్ దక్కించుకుంటున్నాయి. ఈ కోవకు చెందిన అలాంటి చిత్రమే ప్రస్తుతం మోస్ట్ ఆఫ్ ది ట్రెండింగ్ వన్‌గా నిలిచింది. అది మరేంటో కాదు.. ‘ది ఇంద్రాణి ముకర్జియా: బరీడ్ ట్రూత్’. 2015లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టంచిన ఫీనా బోరా హత్య కేసుపై ఈ డాక్యుమెంటరీ (క్రైమ్ సిరీస్) రూపొందిచబడింది. ఉదార్, షానా లెవీ తెరకెక్కించిన ఈ సిరీస్ ఫిబ్రవరి 29 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళ మొదలగు బాషల్లో విడుదలైన ఈ సిరీస్‌కు మంచి ఆధారణ దక్కుతోంది. కేవలం భారత్‌లోనే కాకుండా ఆస్ట్రేలియా, కెనడాతో సహా సుమారు 18 దేశాల్లో ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ట్రెండింగ్‌లో ఉంది. అంతే కాకుండా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేసిన వారంలోనే ఈ డాక్యుమెంటరీ సిరీస్‌కు 2.2 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అలాగే 6.9 మిలియన్ల వాచ్ హవర్స్ దక్కింకోవడంతో పాలు గ్లోబల్ ట్రెండింగ్‌లో టాప్-7 నిలిచింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి.