'నీ అమ్మను ఒకసారి పంపు'' ఆ స్టార్ హీరోయిన్‌తో అసభ్యకరంగా మాట్లాడిన ప్రొడ్యూసర్?

by Hamsa |   ( Updated:2022-09-04 06:05:26.0  )
నీ అమ్మను ఒకసారి పంపు ఆ స్టార్ హీరోయిన్‌తో అసభ్యకరంగా మాట్లాడిన ప్రొడ్యూసర్?
X

దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలో గత కొన్నాళ్లుగా కొనసాగుతున్న క్యాస్టింగ్ కోచ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అది అందరి నటీముణులకు ఎప్పటినుంచో ఎదురయ్యే సమస్యే. అయితే ఇప్పటికే చాలామంది క్యాస్టింగ్ కోచ్‌కు గురయ్యారు. తాజాగా, మరో హీరోయిన్ ఈ విషయాల గురించి ఇటీవల ఓ ఇంటర్వూలో బయటపెట్టింది. హీరోయిన్ మాట్లాడుతూ..'' తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో డైరెక్టర్స్ చూడడానికి ఆమె బాగుండదని భావించి.

నీ కన్నా మీ అమ్మగారు బాగున్నారు. నీవు హీరోయిన్‌గా ఎదగాలంటే మీ అమ్మను ఒకసారి రమ్మను'' అని పరోక్షంగా ఓ ప్రొడ్యూసర్ అసభ్యకరంగా మాట్లాడినట్లు చెప్పుకొచ్చింది. ఆ ప్రొడ్యూసర్ ఇప్పటికీ సినీ ఇండస్ట్రీలో ఉంటూ సినిమాలు నిర్మిస్తున్నాడని ఆ హీరోయిన్ తెలిపింది. ఇక ఇప్పుడు ఆ టాలీవుడ్ హీరోయిన్ సినిమా చాన్సులు రాకపోవడంతో మూవీలకు కాస్త గ్యాప్ ఇచ్చింది.

Also Read : 12 గంటలపాటు సెక్స్.. పిల్లలకోసం తప్పలేదన్న పోర్న్ స్టార్


Also Read : ఎందీ.. రోజూ సెక్స్ చేయాలా..?

Advertisement

Next Story