కిక్కు ఎక్కి బెడ్ ఎక్కిన ఇస్మార్ట్ బ్యూటీ.. ఆగమవుతున్న అబ్బాయిలు!

by Jakkula Samataha |   ( Updated:2024-05-04 14:45:53.0  )
కిక్కు ఎక్కి బెడ్ ఎక్కిన ఇస్మార్ట్ బ్యూటీ.. ఆగమవుతున్న అబ్బాయిలు!
X

దిశ, సినిమా : అందాల ముద్దుగుమ్మ నభా నటేష్. ఈ బ్యూటీ అందానికి పెట్టింది పేరు. నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత నభా గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో తర్వాత వరుసగా ఈ అమ్మడుకు ఆఫర్స్ వచ్చినా.. అవి అంతగా కలిసి రాలేదనే చెప్పవచ్చు. ఇక ఈ అందాల చిన్నది ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన తన హాట్, క్యూట్ ఫొటోస్ షేర్ చేస్తూ నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటుంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫొటోలు కుర్రకారుకు చెమటలు పట్టిస్తున్నాయి. తన బెడ్ రూమ్‌లో పడుకొని, ఎలాంటి సృహ లేని విధంగా తన వయ్యారాలను కెమెరా ముందు పెట్టేసింది. దీంతో ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ వావ్..నభా అందాలతో కిక్కు ఎక్కిస్తున్నావు అంటే, మరికొందరు ఈ అమ్మడుకు ఫుల్ కిక్కు ఎక్కి బెడ్ ఎక్కిదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ చిన్నదాని ఫ్యాన్స్ మాత్రం నభా ఎందుకు అబ్బాయిలను ఆగం చేస్తున్నావంటూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా, మీరు ఓ లుక్ వేయండి, ఈ అమ్మడు అందాలపై.

Read More..

న్యూ పోస్టర్‌తో త్రిష కు బర్త్ డే విషెస్ తెలిపిన 'విశ్వంభర' టీమ్

Advertisement

Next Story