- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘యు.ఎస్.ఎ’లో మొదలైన ‘గాంఢీవధారి అర్జున’ నయా షెడ్యూల్
by Vinod kumar |
X
దిశ, సినిమా: మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ నటిస్తున్న నయా మూవీ ‘గాంఢీవధారి అర్జున’. ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న సినిమానుంచి ఇటీవలే విడుదలచేసిన స్ట్రైకింగ్ గ్లింప్స్, టైటిల్‌కి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ క్రమంలోనే మరో అప్ డేట్ ఇచ్చిన మేకర్స్.. ఈ మూవీ నయా షెడ్యూల్‌ను యుఎస్ఎలోని ముసోరిలో పిక్చర్‌స్క్వేర్ లొకేషన్లలో ప్రారంభించినట్లు తెలిపారు. అలాగే అక్టోబర్ వరకూ శరవేగంగా షూటింగ్ జరిపి వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నారు. ఎస్వీసీసీ పతాకంపై బీవీయస్‌యన్ ప్రసాద్, బాపినీడు నిర్మిస్తున్న సినిమాలో సెక్యూరిటీ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు వరుణ్. ఇక మిక్కీ.జె.మేయర్ సంగీతం అందిస్తున్న సినిమాకు సంబంధించిన మిగతా విషయాలు త్వరలోనే వెల్లడిస్తామని చిత్రబృందం తెలిపింది.
Advertisement
Next Story