OTTలోకి వచ్చేస్తున్న 'ముఖచిత్రం'

by Harish |   ( Updated:2023-02-02 09:27:12.0  )
OTTలోకి వచ్చేస్తున్న ముఖచిత్రం
X

దిశ, సినిమా: గంగాధర్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ కీలక పాత్రలో నటించిన మూవీ 'ముఖచిత్రం'. ఇందులో వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రలు పోషించారు. కొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ మూవీ థియేటర్లలో విడుదలైన 50 రోజుల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ మూవీని ప్రముఖ ఓటీటీ మాధ్యమం 'ఆహా' ఓటీటీ రైట్స్ దక్కించుకోగా ఫిబ్రవరి 3 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Read More: ఈ రెండింటిలో పవన్ కళ్యాణ్ అడుగు ఎటువైపు?

Advertisement

Next Story