- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భారత్ నుంచి ఆస్కార్ బరిలో ‘2018’.. తెలుగు సినిమాలకు నిరాశే!
by sudharani |
X
దిశ, సినిమా: మే 5న విడుదలైన ‘2018’ మూవీ అందరూ చూసే ఉంటారు. 2018లో కేరళలో ముంచుకొచ్చిన వరదల కారణంగా అక్కడ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారనేది ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇక అన్ని భాషల్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ చిత్రం రూ.200 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి మలయాళ సినీ చరిత్రలోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. విషయమేమిటంటే.. ‘2018’ మూవీ ఆస్కార్ రేసులో నిలిచింది. ఆస్కార్ 2024 కోసం ఇండియా నుంచి అఫీషియల్ ఎంట్రీని దక్కించుకున్నది. 96వ ఆస్కార్స్‌లో బెస్ట్ ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ కేటగిరీలో ఈ సినిమా పోటీపడనుంది. ఇక ఫైనల్ నామినేషన్స్‌లో ఈ మూవీకి చోటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Advertisement
Next Story