Malaika: ‘ఖాన్’ ఇంటిపేరును వదులుకుని తప్పు చేశావన్నారు: మలైకా

by Prasanna |   ( Updated:2023-03-19 07:17:54.0  )
Malaika: ‘ఖాన్’ ఇంటిపేరును వదులుకుని తప్పు చేశావన్నారు: మలైకా
X

దిశ, సినిమా: సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించే పేర్లలో మలైకా అరోరా ఒకటి. తన వ్యక్తిగత విషయాలకు సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఇక తనకు తానుగా అర్బాజ్ ఖాన్‌కి ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకున్నప్పటికీ అనివార్య కారణాల వల్ల విడిపోయారు. కానీ, అర్బాజ్ ఖాన్‌పై మలైకా మంచి అభిప్రాయంతోనే ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బోల్డ్ బ్యూటీ మాట్లాడుతూ. ‘అర్బాజ్ నన్ను చాలా మార్చాడు. ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే కారణం ఆయనే. ఇప్పటికి ఆయనకు నేనంటే ప్రేమే. అయితే నేను ‘ఖాన్’ ఇంటిపేరును వదులుకుని పెద్ద తప్పు చేశానని చాలామంది అన్నారు’ అని పలు విషయాలు చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి : NTR Hoodie: తారక్ ధరించిన ఈ హుడీ ధర ఎంతో తెలుసా?

Advertisement

Next Story