- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అతడితో జిమ్‌లో తెగ కష్టపడిపోతున్న మెగాస్టార్ కూతురు.. వీడియో వైరల్
దిశ, వెబ్‌డెస్క్: చిరంజీవి చిన్న కూతురు శ్రీజకు పరిచయం అక్కర్లేదు. మెగా డాటర్‌గా ఆమెకు సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీ ఉంది. శ్రీజ మొదట ఓ వ్యక్తిని ప్రేమించి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఓ కూతురు పుట్టిన కొద్ది రోజులకు అతడితో విడాకులు తీసుకుని చిరంజీవి వద్దకు వచ్చింది.
దీంతో ఆయన కల్యాణ్ దేవ్‌కి ఇచ్చి పెళ్లి చేశారు. వీరిద్దరికి ఓ కూతురు కూడా ఉంది. అయితే శ్రీజ, కల్యాణ్ మధ్య కొద్ది రోజులుగా మనస్పర్థలు రావడంతో ఇద్దరు దూరంగా ఉంటున్నారు. దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారని వార్తలు వచ్చాయి. ఇందులో నిజమెంతో తెలియదు కానీ శ్రీజ కొన్నాళ్లుగా తన ఇద్దరు కూతుళ్లతో కలిసి చిరంజీవి వద్దనే ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తుంది.
తాజాగా, శ్రీజ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేసింది. అందులో జిమ్ ట్రైనర్ చెప్తుంటే వర్కౌట్ చేస్తూ తెగ కష్టపడిపోతుంది. చివరికి జిమ్ ట్రైనర్ మినాష్ గబ్రియల్, శ్రీజ కలిసి ఓ స్టిల్‌తో వీడియో ఎండ్ అయింది. దీంతో అది చూసిన నెటిజన్లు ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు. ఓ నెటిజన్ మాత్రం ‘మళ్లీ వాన్ని సెట్ చేయి బాగానే ఉన్నాడు అని దారుణంగా కామెంట్ చేశాడు.