- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Hari Hara Veera Mallu : ఆలస్యం కానున్న 'హరి హర వీరమల్లు' రిలీజ్
X
దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీస్‌లో 'హరిహర వీరమల్లు' ఒకటి. క్రిష్ దర్శకత్వం వహిస్తోన్న ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాలో పవన్ బందిపోటు దొంగ పాత్రలో కనిపించబోతున్నారు. ఇక మూవీ రీలిజ్ డేట్ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే గతంలో నిర్మాత ఏ.ఎమ్ రత్నం ఈ సినిమాను మార్చి 30న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ పవన్ ఇప్పుడు పాలిటిక్స్‌పై దృష్టిసారిస్తుండటం మూలంగా షూటింగ్ ఆలస్యం కావడంతో, దసరాకు రిలీజ్ చేయాలనే ఆలోచనలో మూవీ యూనిట్ ఉన్నట్లు సమాచారం.
Also Read..
Advertisement
Next Story