- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కీర్తి సురేష్ ‘దసరా’ డబ్బింగ్ వీడియో వైరల్
దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దసరా’. తాజాగా విడుదలైన ఈ మూవీ మంచి కలెక్షన్లతో దూసుకుపొతుంది. నాని అదరగొట్టినప్పటికీ వెన్నెల పాత్రలో అంతకంటే ఎక్కువ కీర్తి సురేష్ ఆకట్టుకుంది. ‘దసరా’ సినిమాలో కీర్తి సురేష్ తనకు తానే డబ్బింగ్ చెప్పుకుంది. ఇంతకు ముందు చిత్రాలకు కూడా చెప్పుకున్నప్పటికీ ఈ మూవీలో తెలంగాణ భాషతో కాస్త ఇబ్బంది పడింది కీర్తి. ఈ మేరకు కీర్తి సురేష్ తన పాత్ర వెన్నెలకు డబ్బింగ్ చెబుతున్న వీడియోను తాజాగా విడుదల చేశారు మేకర్స్.
ఇవి కూడా చదవండి: టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ అరెస్ట్...!
Giving it all to bring Vennela to life with her voice ❤️
— SLV Cinemas (@SLVCinemasOffl) April 12, 2023
BTS of @KeerthyOfficial dubbing for #Dasara 💥
- https://t.co/9H7Xp8jaoG
Natural Star @NameisNani @Dheekshiths @odela_srikanth @Music_Santhosh @saregamasouth pic.twitter.com/gse7u6ECQa