- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘The Kerala Story’ ఓటీటీలో ఎందుకు రాలేదో తెలుసా?
X
దిశ, సినిమా: ఎన్నో వివాదాల మధ్య విడుదలైన ‘ది కేరళ స్టోరీ’ థియేటర్లలో విడుదలై చాలా రోజులవుతోంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను కూడా రాబట్టింది. కానీ ఇంత వరకు ఓటీటీలో మాత్రం రిలీజ్ కాలేదు. వివాదాల నేపథ్యంలో ఏ ఓటీటీ కంపెనీ గానీ, టీవీ ఛానెళ్లు గానీ శాటిలైట్ రైట్స్ కొనుగోలు చేయలేదని చిత్ర నిర్మాత విపుల్ షా ఆరోపించారు. కానీ రీసెంట్ ఇన్ఫర్మేషన ప్రకారం.. మరో విషయం ముందుకొచ్చింది. అదేంటంటే.. డిజిటల్, శాటిలైట్ హక్కులను విక్రయించడానికి నిర్మాత విపుల్ షా రూ. 75 నుంచి 100 కోట్లు డిమాండ్ చేశారట. ఈ కారణంగానే ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు, టీవీ కంపెనీలు రైట్స్ కొనుగోలు చేసేందుకు వెనకడుకు వేశాయట. నిర్మాత రేటు విషయంలో ఏ మాత్రం తగ్గించినా కొనుక్కోవడానికి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.
Advertisement
Next Story