The Kerala Story 2 :‘ది కేరళ స్టోరీ 2’.. అబ్బాయిల బ్రెయిన్‌వాష్‌ కోసమేనా?

by Prasanna |
The Kerala Story 2 :‘ది కేరళ స్టోరీ 2’.. అబ్బాయిల బ్రెయిన్‌వాష్‌ కోసమేనా?
X

దిశ, సినిమా: దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ‘ది కేరళ స్టోరీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసుళ్లతో దూసుకెళ్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచి ఇప్పటివరకు ఈ చిత్రం టోటల్ కలెక్షన్స్ రూ.136.74 కోట్లు. ఇదిలావుంటే తాజాగా ఈ మూవీ సీక్వెల్‌‌పై వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సినిమా స్టోరిలో కేవలం మహిళల బ్రెయిన్‌వాష్ గురించి మాత్రమే చూపించారు. తాజాగా ఓ ఇంటర్యూలో పాల్గొన్నా దర్శకుడు సుదీప్తో సేన్‌‌ను ‘అబ్బాయిల బ్రెయిన్‌వాష్‌ గురించి ఎందుకు చూపించలేదు?’ అని పలువురు ప్రశ్నించారట. దీంతో అబ్బాయిల బ్రెయిన్‌వాష్ గురించి సీక్వెల్ తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా దీనిపై త్వరలోనే మరిన్ని విషయాలు తెలియనుంది.

Read more:

The kerala Love story : కేరళ స్టోరీ నిజమేనని ప్రజలు మెసేజ్ చేస్తున్నారు.. ఉగ్రవాదిగా నటించిన విజయ్

రూ. 200 కోట్ల క్లబ్ వైపుగా ‘ది కేరళ స్టోరీ’

Adah Sharma: నేను చేసే ప్రతి సినిమా చివరి సినిమా అనుకునే చేస్తానంటున్న.. ఆదా శర్మ

Delhi: మేజర్‌ సినిమాపై మాజీ రాష్ట్రపతి ప్రశంసలు

Advertisement

Next Story

Most Viewed