అఖిల్‌తో ఏడేళ్ల కిత్రం సీక్రెట్‌గా తీసుకున్న ఫొటోను బయటపెట్టిన హీరోయిన్.. పోస్ట్ వైరల్

by sudharani |   ( Updated:2023-04-28 09:43:19.0  )
అఖిల్‌తో ఏడేళ్ల కిత్రం సీక్రెట్‌గా తీసుకున్న ఫొటోను బయటపెట్టిన హీరోయిన్.. పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని అఖిల్ ప్రస్తుతం ‘ఏజెంట్’ మూడ్‌లో ఉన్నాడు. ఈ సినిమాలో ‘వైల్డ్ సాలా’ అనే సాంగ్‌లో అఖిల్‌తో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి ఆడిపాడారు. ఈ సాంగ్ షూటింగ్ సమయంలోనే అఖిల్ ఊర్వశితో మిస్ బిహేవ్ చేశాడని సినీ క్రిటిక్ ఉమైర్ సంధు పెట్టిన ట్వీట్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై ఊర్వశి క్లారిటీ ఇచ్చారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఊర్వశి పెట్టిన ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో అఖిల్ పక్కన ఊర్వశి రాతెలా, శ్రద్ధా కపూర్ ఉన్నారు. ఈ ఫొటో ఆధారంగా ఓ నైట్ పార్టీలో వారందరు కలిసినట్లు తెలుస్తోంది. ఈ ఫొటోను బాలీవుడ్ బ్యూటీ ‘‘ఏడేళ్ల క్రితం మేము ఇలా కలిశామంటూ’’ దానికి క్యాప్షన్ ఇచ్చి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. కాగా.. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Also Read: Agent: ఏజెంట్ హీరోయిన్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేదో తెలుసా?

Akhil's Agent Twitter Review :అక్కినేని అఖిల్ ఏజెంట్ మూవీ హిట్టా, ఫట్టా.. ట్విట్టర్ రివ్యూ ఇదే!

Advertisement

Next Story