- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'Veera Simha Reddy' మూవీ నుంచి.. ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్
X
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ నందమూరి బాలకృష్ణ హీరోగా, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం 'వీర సింహ రెడ్డి'. ఈ సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు వస్తున్న అప్‌డేట్స్ నందమూరి అభిమానుల్లో జోష్ నింపుతున్నాయి. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ బాలయ్య అభిమానులకు పూనకాలు తెప్పించారు మేకర్స్. 'వీర సింహా రెడ్డి' అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ వదిలిన పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. తాజాగా, ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగల్ లిరికల్ సాంగ్ విడుదలైంది. మ్యూజికల్ సెన్సేషన్ తమన్, బాలయ్య కోసం మరోసారి సాలిడ్ స్కోర్ ఇచ్చారు. 2023 సంక్రాంతి సీజన్‌లో విడుదల కానున్న ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతానికి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.
Advertisement
Next Story