అమ్మవారి గుడిలో సమంత దర్శనం.. దానికోసమే ప్రత్యేక పూజలు

by sudharani |   ( Updated:2023-03-15 14:42:52.0  )
అమ్మవారి గుడిలో సమంత దర్శనం.. దానికోసమే ప్రత్యేక పూజలు
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ కారణంగా చాలా కాలం ఇంటికే పరిమితమైంది. పూర్తిగా కోలుకుని ప్రస్తుతం సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది. కాగా సామ్ నటించిన ‘శాకుంతలం’ ఏప్రిల్ 14వ విడుదల కానుండగా.. మూవీ యూనిట్‌తో కలిసి పూజతో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. హైదరాబాద్ పెద్దమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించింది.

ఇందులో భాగంగా హీరోయిన్ సమంత, హీరో దేవ్ మోహన్, డైరెక్టర్ గుణశేఖర్, నిర్మాతలు నీలిమ గుణ, హన్షిత విశేష పూజలు చేశారు. కాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సమంత వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో చేతిలో ‘శాకుంతలం’కు సంబంధించిన మెటీరియల్‌తో క్యూట్‌గా కనిపించిది.

‘‘వైరస్ వచ్చి నేను తప్ప మగజాతి అంతా పోవాలి.. స్త్రీ జాతికి నేను ఒక్కడినే దిక్కు కావాలి’’




Advertisement

Next Story