అనుకున్న టైమ్ రానే వచ్చేసింది.. మెగా ఇంటికి రాబోయేది వారసుడే…

by Hamsa |   ( Updated:2023-06-19 09:53:21.0  )
అనుకున్న టైమ్ రానే వచ్చేసింది.. మెగా ఇంటికి రాబోయేది వారసుడే…
X

దిశ, సినిమా: రామ్ చరణ్, ఉపాసన దంపతులు పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందబోతున్న విషయం తెలిసిందే. కాగా తాజా సమాచారం మేరకు ఉపాసన రేపు ప్రసవం కానుందని తెలుస్తోంది. డాక్టర్ సలహా మేరకు ఈ రోజే హాస్పిటల్‌లో జాయిన్ కానుండగా.. మెగాస్టార్ చిరంజీవి ఇంట సంబరాలు మొదలయ్యాయి. ఇక విషయం తెలుసుకున్న అభిమానులు రాబోయేది పాప లేక బాబు అని సోషల్ మీడియాలో పోలింగ్ మొదలెట్టారు. ఇందులో ఎక్కువ మంది మెగా ఇంటికి ‘వారసుడు వస్తాడు’ అంటూ కామెంట్ పెడుతుండగా.. దీనిపై మెగా ఫ్యామిలీకి ముందే సమాచారం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఫైనల్‌గా వచ్చేది బేబీ బాయ్ లేదా బేబీ గర్ల్ అని తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.

Also Read..

మెగా ఫ్యామిలీ ఇంట్లో సంబరాలు.. రేపు రాబోతున్న కొత్త బంధువు..!

Advertisement

Next Story