- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డైరెక్టర్ అనుదీప్‌ను ఉంచుకుంటానంటున్న హీరోయిన్ .. ఓపెన్ గానే చెప్పేసిందిగా
దిశ, సినిమా: టాలీవుడ్లో తెలుగు రాకున్నా కూడా చాలా మంది హీరోయిన్లు చక్రం తిప్పుతున్నారు. అయితే అడియో ఫంక్షన్, ఇంటర్వ్యూలకుఅటెండ్ అయినప్పుడు వచ్చీ రాని తెలుగుతో బాగానే ఆకట్టుకుంటారు. కొన్ని సార్లు వారు మాట్లాడే విధానం క్యూట్ గా అనిపించినా.. మరికొన్ని సార్లు డబుల్ మీనింగ్ వచ్చే చాన్స్ ఉంటుంది. తాజాగా ఇలాంటి సంఘటనే హీరోయిన్ మాళవికా నాయర్ కు ఎదురైంది. తాజాగా ఈ నటి టాలెంటెడ్ డైరెక్టర్ కేవీ అనుదీప్‌తో కలిసి ఉన్న ఓ వీడియో షేర్ చేసింది. ఇందులో మాళవిక మెట్లు దిగుతూ 'నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను' అని అనుదీప్‌తో అంటుంది.. దానికి బదులిచ్చిన డైరెక్టర్ అనుదీప్ ‘హా చెప్పండి’ అని సమాధానమిస్తాడు. వెంటనే మాళవిక మాట్లాడుతూ ‘నిన్ను ఉంచుకుంటాను అబ్బాయ్‘ అనే సరికి సిగ్గుపడిపోయాడు అనుదీప్ . ఇక వీరిద్దరి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also Read..
సాయిపల్లవి రిజెక్ట్ చేసిన ‘ఆ సీన్’లో నిహారిక.. ‘పుష్ప 2’ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్