- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆస్కార్ పోటీనుంచి తప్పుకోమని బెదిరించారు.. 'ఛలో షో' డైరెక్టర్
దిశ, సినిమా: 2023 మార్చిలో ఆస్కార్ అవార్డులు అందించనున్న సంగతి తెలిసిందే. అయితే సెప్టెంబర్‌లో ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 2023 ఆస్కార్ నామినేషన్‌కు గుజరాతీ చిత్రం 'ఛలో షో'ను ఎంపిక చేయడం నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. 'ఛలో షో' ఆస్కార్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో షార్ట్ లిస్ట్‌లో చేరడంతో దేశవ్యాప్తంగా ఈ పేరు మార్మోగింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన 'RRR' సినిమాను కాదని 'ఛలో షో'కి ప్రాధాన్యత ఇవ్వడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే 'ఛలో షో' చిత్రం అకాడమీ అవార్డులకు పంపిన తర్వాత.. తన బృందం దారుణమైన సైబర్ బెదిరింపులు ఎదుర్కొన్నట్లు దర్శకుడు పాన్ నళిన్ వెల్లడించాడు. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. 'విడుదలకుముందే అత్యంత ఘోరమైన సైబర్ దాడిని ఎదుర్కొన్నాం. ఆస్కార్ నుంచి వైదొలగాలంటూ బెదిరింపులొచ్చాయి. ఇటాలియన్ సినిమా 'ప్యారడి సో' కథ నుంచి కొన్ని సీన్లు కాపీకొట్టి 'ఛలో షో'ని తెరకెక్కించామని దుష్ప్రాచారం చేశారు' అని వివరించాడు.
ఇవి కూడా చదవండి : శ్రద్దా హత్య కేసు వల్లే బలవంతంగా బ్రేకప్.. తునీషాశర్మ బాయ్‌ఫ్రెండ్