- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sobhita Dhulipala: నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ ప్రశ్న.. అక్కినేని వారి ఇంటి కోడలు అయ్యేంత రేంజ్ ఆమెకు ఉందా?
దిశ, సినిమా : హీరో నాగ చైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ జరిగిందన్న విషయం మనకీ తెలిసిందే. అతి కొద్దీ సన్నీహితుల మధ్య ఈ నిశ్చితార్ధానికి జరిగింది. ఈ ఫోటోలు రిలీజ్ అయినా దగ్గర నుంచి నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. అయితే, ఈ ముద్దుగుమ్మ ఇంటి పేరు ధూళిపాళ్ల కావడంతో మన తెలుగు అమ్మాయే అంటూ టాగ్స్ పెడుతున్నారు. అయితే, ఆమె సొంతూరు తెనాలి అని తెలిసిన తర్వాత ఆమె క్రేజ్ అమాంతం పెరిగింది.
నాగచైతన్య, శోభిత ధూళిపాళ ఫోటోలను నాగార్జున షేర్ చేస్తూ.. నా కొడుకు నాగచైతన్య, శోభిత ధూళిపాళ ఈ రోజు ఉదయం 9 గంటల 42 నిమిషాలకు ఇద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఆమెను మా కుటుంబంలోకి సంతోషంగా ఆహ్వానిస్తున్నాము. మీ ఇద్దరికీ కంగ్రాట్స్.
ఎప్పుడూ ఇలాగే హ్యాపీగా కలిసి ఉండాలంటూ పోస్ట్ చేశారు. ఈ ఫోటోలు బాగా వైరల్ అవ్వగా ఫ్యాన్స్ విషెస్ తెలుపుతున్నారు. ఇదే సమయంలో నెగిటివ్ గా కూడా కామెంట్స్ చేస్తున్నారు. అక్కినేని ఇంటికి కోడలు అయ్యేంత రేంజ్ ఆమెకు ఉందా.. అంత ఆస్తి ఉందా అంటూ విమర్శలు కూడా చేస్తున్నారు.
More News: సమంత పెళ్లిలో శోభిత ధూళిపాళ.. నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలు