- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కస్టడీ’ మొత్తం ఎంత వసూలు చేయాలంటే..?
దిశ, సినిమా: అక్కినేని నాగ చైతన్య హీరోగా, కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన తాజా కాప్ యాక్షన్ చిత్రం ‘కస్టడీ’. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో అరవింద్ స్వామి విలన్‌గా నటించగా.. ప్రియమణి, శరత్ కుమార్, సంపత్ రాజ్, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, ప్రేమీ విశ్వనాథ్ కీలక పాత్రల్లో నటించారు. అలాగే మ్యాస్ట్రో ఇళయరాజా, యువన్ శంకర్ రాజాలు సంగీతం అందించారు. ఇక పోతే మే 12న తెలుగుతో పాటు తమిళంలోనూ రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం దాదాపు రూ.22 కోట్ల మేరకు థియేట్రికల్ బిజినెస్ చేయడం జరిగింది. దీంతో ఈ సినిమా విడుదలయ్యాక రూ. 22 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టాల్సి ఉంది. ఇక ప్రచారంలో భాగంగా ఇప్పటి వరకు రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్, పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పాజిటివ్ టాక్ వస్తే కనుక కచ్చితంగా అనుకున్నంత వసూళ్లు రాబట్టే చాన్స్ ఉంది.
Also Read...