రామ్ చరణ్, ఉపాసన మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

by Hamsa |   ( Updated:2023-06-05 12:06:30.0  )
రామ్ చరణ్, ఉపాసన మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చిరుత సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫుల్ పాపులారిటినీ దక్కించుకున్నాడు. అయితే రామ్ చరణ్, సతీమణి ఉపాసన ప్రస్తుతం ప్రెగ్నెంట్‌గా ఉన్న విషయం తెలిసిందే. దీంతో రామ్ చరణ్ సినిమాలకు గ్యాప్ ఇచ్చి ఇంట్లోనే ఉంటున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో ఈ కపుల్‌కు సంబంధించిన ఓ వార్త హాట్ టాపిక్‌గా మారింది. రామ్ చరణ్, ఉపాసన మధ్య 4 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్నట్లు తెలుస్తోంది. చెర్రీ మార్చి 27 1985 లో జన్మించారు. అలాగే ఉపాసన జూలై 20 1989 లో జన్మించింది. దీంతో పోల్చుకుంటే ఇద్దరి మధ్య నాలుగేళ్ల తేడా ఉన్నప్పటికీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన 11 ఏళ్ల తర్వాత ఉపాసన ఓ బిడ్డకు జన్మినివ్వబోతుంది.

Read more: షారుఖ్ రొమాన్స్ చూస్తూ ఇలా తయారయ్యాను.. అమెరికన్ నటి

శర్వానంద్ అన్ని కోట్ల కట్నం తీసుకున్నాడా!

Advertisement

Next Story

Most Viewed