భర్తలకు టార్చర్ చూపించిన మెగా డాటర్స్.. అందుకే విడాకులు ఇచ్చారట

by sudharani |   ( Updated:2023-07-17 12:39:10.0  )
భర్తలకు టార్చర్ చూపించిన మెగా డాటర్స్.. అందుకే విడాకులు ఇచ్చారట
X

దిశ, సినిమా: ఎలాంటి సపోర్ట్ లేకుండా వచ్చి తనకంటే గొప్ప గుర్తింపు సంపాదించుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఇక ఫ్యామిలీలోనూ ఒక్కొక్కరిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకున్నాడు. కానీ ఇప్పటివరకు ఎంతో కాపాడుకుంటూ వస్తున్న పరువు ప్రతిష్టలను తీసి పడేస్తున్నారు మెగా వారసురాళ్లు. ఇష్టానికి పెళ్లిళ్లు చేసుకుని విడాకులు ఇచ్చి కుటుంబ పరువు తీస్తున్నారు. ఇప్పటికే శ్రీజ ఇద్దరు భర్తలను వదిలేయగా, నిహారిక కూడా తన భర్తకు విడాకులు ఇచ్చింది.

అయితే దీనికి కారణం మెగా డాటర్‌లు వారి భర్తలను పెట్టే టార్చర్ అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. శ్రీజ కల్యాణ్ దేవ్‌ను రెండో పెళ్లి చేసుకున్నప్పటికీ తనకు చాలా ఫ్రీడం కావాలని, నువ్వు ఇల్లరికం రావాలని టార్చర్ చూపించిందట. నిహారిక కూడా తన ఇంట్లో ఉన్నటువంటి ఫ్రీడమ్ అత్తవారింట్లో కోరుకుందట. కానీ తన పద్ధతి నచ్చక చైతన్య నిహారికకు విడాకులు ఇచ్చాడని ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

Read More: మెగా డాటర్ Niharika కోసం చెన్నై నుంచి స్పెషల్ ఐటమ్ తెప్పించా.. హీరో Sumanth Ashwin కామెంట్స్ వైరల్..

Advertisement

Next Story