- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అందుకే పెళ్లి రోజు లెహంగా వేసుకోలేదు.. తాప్సీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
దిశ, సినిమా : సొట్టబుగ్గల సుందరి తాస్పీ పన్ను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, మిస్టర్ ఫర్ఫెక్ట్, సాహసం లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ ఈ నటికి అంతగా సినిమా ఆఫర్స్ రాకపోవడంతో బాలీవుడ్ చెక్కేసి, అక్కడ సినిమాలు చేస్తూ,నిర్మిస్తూ బాగా సంపాదిస్తోందంట. అయితే ఈ మధ్యకాలంలో తాప్సీ పన్ను చాలా సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆమె అందరిలా లెహంగాలో కాకుండా,రెడ్ పంజాబి డ్రెస్‌లో పెళ్లి కూతురుగా కనిపించి అందరికీ షాకిచ్చింది. దీంతో చాలా మంది తాప్సీ లెహంగా కాకుండా ఎందుకు పంజాబి డ్రెస్ వేసుకుందని కామెంట్స్ చేశారు. కాగా, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ దానికి గల కారణం ఏంటో తెలిపింది.
ఆమె మాట్లాడుతూ..నేను సిక్, గురుద్వార పెళ్లిలు చూసి పెరిగాను. నాది వింటేజ్ ఐడియా, రెండ్ కలర్ సల్వార్ కమీజ్ లో, దుప్పట, కినారి బోర్డర్ తో పెళ్లి చేసుకోవాలి అనేది నా క్లాసిక్ ఐడియా. అప్పుడే పెళ్లి కూతురు పెళ్లి కూతురిలా కనిపిస్తుంది. లెహంగాలో పెళ్లి చేసుకుంటే అది నాకు రియల్ వెడ్డింగ్ ఫీల్ కిలిగించదు, అందుకే పంజాబి డ్రెస్‌లో పెళ్లి చేసుకున్నాను.దానిని నా ఫ్రెండ్ డిజైన్ చేశారు అంటూ చెప్పుకొచ్చింది.
అంతే కాకుండా పెళ్లిని ఎంజాయ్ చేయాలంటే లెహంతో చాలా కష్టం.. పంజాబి డ్రెస్‌తో అయితే డ్యాన్స్ చేస్తూ చాలా ఫ్రీగా ఉండొచ్చు అని తెలిపింది. ఇక నేను నా పెళ్లి గురించి ఎవరికీ చెప్పకపోవడానికి కూడా రీజన్ ఉంది. నా పర్సనల్ లైఫ్‌లో ఏం జరుగుతుందో అందరికీ చెప్పాలి అని అనుకోవడం లేదు అందే నా వరకే పెట్టుకున్నాను. ఎందుకంటే పబ్లిక్ ఎలా రీసీవ్ చేసుకుంటారో తెలియదుగా అందుకే నా వెడ్డింగ్ ప్రైవేట్‌గా ఉంచాను అంటూ చెప్పుకొచ్చింది.
Read More..
కాజల్‌కు రూమ్ బుక్ చేసిన స్టార్ హీరో.. ఆ నైట్ ఏం జరిగిందంటే?