- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అదే నా జీవితాన్ని నాశనం చేసింది.. రజినీకాంత్ ఎమోషనల్ కామెంట్స్!
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ హీరోను ఎంతో మంది ఆదర్శంగా తీసుకుంటారు. ఈ ఏజ్‌లో కూడా సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. నెల్సన్ దిలీప్ డైరెక్షన్లో ఆగస్టు 10వ తేదీన ‘జైలర్’ చిత్రం విడుదల కాబోతున్న సందర్భంగా ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా రజినీకాంత్ మాట్లాడుతూ.. ‘‘ నేను నా జీవితంలో మద్యం తీసుకుని చాలా పెద్ద తప్పు చేశాను. అదే నా లైఫ్‌ను పూర్తిగా నాశనం చేసింది. అప్పుడు నేను మద్యానికి బానిస కాకుంటే ఇప్పుడున్న స్థాయి కంటే ఇంకా పెద్ద పొజిషన్లో ఉండేవాడ్ని. సమాజ సేవ చేసేవాడిని. నువ్వు రాజు లాంటి వాడివి మందు తాగొద్దు అన్న అని నా తమ్ముడు ముందే చెప్పాడు. కానీ నేను వినిపించుకోలేదు. మందు తాగడం వల్ల కేవలం ఆరోగ్యం పాడవ్వడమే కాదు. కుటుంబ బంధాలు కూడా తెగిపోతాయి. అందుకే మీకు ఒక్కటే చెప్తాను వినండి. మద్యం తాగొద్దు అని చెప్పను. కానీ రోజూ తాగకండి. అది మీకు, మీ కుటుంబానికి మంచిది’’ అంటూ సూపర్ స్టార్ ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రజినీకాంత్ మాట్లాడినటువంటి మాటలు హాట్ టాపిక్‌గా మారాయి.
Read More : భర్తవి కాకుండా బెడ్ రూమ్ నిండా ఆయన ఫొటోస్ పెట్టుకున్న హన్సిక?